Eapati dhananaya nenu

Yepati Dhananaya nenu - Dr.Shiny Lyrics


Yepati Dhananaya nenu
Singer Dr.Shiny
Composer Pastor D.Chrisostam
Music Pastor D.Chrisostam
Song WriterBro. Jonah Samuel

Lyrics

ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2)
నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు

1.నా దోషము భరియించి నా పాపము క్షమీయించి
నను నిల మార్చుటకు కలువరిలో మరణించి (2)
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని
కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2)|| ఏపాటి దాననయా ||

2.కష్టల కడలిలో కన్నీటి లోయలలో
నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య
విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా ||

3.నీ ప్రేమను మారువలెనయా
ని సాక్షిగా బ్రతికేదనేసయ్య
నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2)
నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ జీవముకై స్తోత్రము యేసయ్య
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దాననయా ||


Yepati Dhananaya nenu Watch Video

No comments:

Post a Comment

Na Snehithuda

Na Snehithuda - Nissy John & Prabhu Pammi Lyrics Singer Nissy John & Prabhu Pammi Composer Prabhu Pammi Music ...